అమెరికాలో హెచ్-1బీ వీసాలపై వాన్స్ ఆగ్రహం వ్యక్తంచేయగా, మైక్రోసాఫ్ట్‌పై గురిపెట్టినట్లు వార్తలు వచ్చాయి.
టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్‌లకు అమెరికా షాక్ ఇస్తూ PERM ప్రోగ్రామ్ నుంచి సస్పెండ్ చేసినట్లు సమాచారం వెలువడింది.
ఈ అమెరికా నిర్ణయం ఐటీ కంపెనీలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునని నాస్కామ్ పేర్కొంది.