Economy
ట్రెంట్ స్టాక్ దూకుడు.. క్యూ2 ఫలితాల అప్‌డేట్

ట్రెంట్ స్టాక్ దూకుడు.. క్యూ2 ఫలితాల అప్‌డేట్

Samayam Telugu56m
THE BRIEF
1

టాటా గ్రూప్‌కు చెందిన రిటైల్ దిగ్గజం ట్రెంట్ లిమిటెడ్ షేరు ధర రెండో త్రైమాసిక బిజినెస్ అప్డేట్ కారణంగా ఇంట్రాడేలో ఏకంగా 13 శాతం దూసుకెళ్లి రూ. 2,909 గరిష్ఠాన్ని తాకింది.

2

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో స్టాండలోన్ ప్రాతిపదికన కంపెనీ కార్యకలాపాల ఆదాయం 23 శాతం పెరిగి రూ. 5,788 కోట్లకు చేరనుందని అంచనా వేసింది.

3

ఇదే త్రైమాసికంలో కంపెనీ తన 1,000వ జుడియో స్టోర్‌ను ప్రారంభించగా, మొత్తం స్టోర్ల సంఖ్య 1,342కి చేరింది.