Indian Politics
విపక్షాల మార్చ్‌ అడ్డుకోగా రాహుల్‌ తరఫున సుప్రీంలో పిటిషన్‌

విపక్షాల మార్చ్‌ అడ్డుకోగా రాహుల్‌ తరఫున సుప్రీంలో పిటిషన్‌

Eenadu2h
THE BRIEF
1

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్‌ను బలంగా వినిపిస్తూ సుప్రీంకోర్టు వరకు మార్చ్‌కు పిలుపునిచ్చింది విపక్ష ఇండియా కూటమి.

2

ఈ మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో రాహుల్‌ గాంధీ తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

3

ఈ నిరసన కార్యక్రమానికి రాహుల్‌ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ వాద్రా కూడా నాయకత్వం వహించారు.