
అనంతపురం జిల్లా రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్ కుడి కాలును వైద్యులు తొలగించారు.
మోకాలి పైవరకు కాలును తొలగించినట్లు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ మల్లీశ్వరి తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వైద్య చికిత్సల వివరాలను ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి.