Entertainment
జర్నలిస్ట్ వ్యాఖ్యలపై స్పందించిన నటుడు సంపూర్ణేష్ బాబు

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై స్పందించిన నటుడు సంపూర్ణేష్ బాబు

Samayam Telugu1d
THE BRIEF
1

'ది ప్యారడైజ్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఫిల్మ్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటుడు సంపూర్ణేష్ బాబు స్పందించారు.

2

తనతో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఏదో ఫ్లోలో ఆ మాటలు అన్నాడని, వాటిని తప్పుగా తీసుకోవద్దని సంపూర్ణేష్ బాబు ఒక వీడియో ద్వారా కోరారు.

3

సోషల్ మీడియాలో వ్యతిరేకత రావడంతో జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ కూడా తన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణలు చెప్పారు.