దిలీష్ పోతన్, ఫాహద్ ఫాజిల్, శ్యామ్ పుష్కరణ్ నిర్మించిన మలయాళ చిత్రం ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ నేడు తెలుగులో విడుదలైంది.
ఈ సినిమాలో నివిన్ పౌలి, మమితా బైజు, సంగీత్ ప్రతాప్ ప్రధాన పాత్రల్లో నటించారు.
మలయాళంలో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.