
జైపూర్లో భార్యపై అనుమానంతో బెడ్రూమ్లో సీక్రెట్ కెమెరా అమర్చిన న్యాయవాదికి, ఆమె ఇంట్లో దొంగతనం చేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి.
పోలీసుల విచారణలో తన ప్రియుడికి డబ్బు అవసరమై నగలు దొంగిలించినట్లు భార్య అంగీకరించింది.
నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న ఆమె ప్రియుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.