
విజయదశమి సందర్భంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో రావణుడితో పాటు 30 అడుగుల కాక్రోచ్ దిష్టిబొమ్మను దహనం చేయనున్నారు.
శ్రీ కేశవ్ రామ్‌లీలా కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛతను చాటిచెప్పేందుకు మురికికి చిహ్నమైన బొద్దింక దిష్టిబొమ్మను దహనం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంపై రాజకీయంగా మరియు నెటిజన్ల నుంచి పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.