నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) తన అన్‌లిస్టెడ్ షేర్ల క్రయవిక్రయాలను సొంత ప్లాట్‌ఫామ్‌పైనే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
త్వరలో రానున్న మెగా ఐపీఓ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ వాల్యుయేషన్ రూ. 5.26 లక్షల కోట్లకు చేరవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ సొంత ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి వస్తే ఇన్వెస్టర్లకు షేర్ల బదిలీ ప్రక్రియ మరింత సులభతరం కానుంది.