
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘ఎక్స్‌పెంగ్’ ప్రపంచంలోనే తొలిసారిగా రోబోలతోనే రోబోలను తయారు చేసే ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది.
గ్వాంగ్జౌలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో రోబోల తయారీ ప్రక్రియలో 80 శాతానికిపైగా పనులు ఆటోమేషన్ ద్వారా జరుగుతాయని తెలిపారు.
ఈ ఏడాది చివరినాటికి ఐరన్ రోబోల ఉత్పత్తిని భారీస్థాయిలో పెంచాలని, 2027లో ప్రపంచ మార్కెట్లోకి సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.