Horoscope
ప్రపంచంలోనే తొలిసారిగా రోబోలతో రోబోల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎక్స్‌పెంగ్

ప్రపంచంలోనే తొలిసారిగా రోబోలతో రోబోల తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎక్స్‌పెంగ్

Andhrajyothy22h
THE BRIEF
1

చైనాకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ‘ఎక్స్‌పెంగ్‌’ ప్రపంచంలోనే తొలిసారిగా రోబోలతోనే రోబోలను తయారు చేసే ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది.

2

గ్వాంగ్‌జౌలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో రోబోల తయారీ ప్రక్రియలో 80 శాతానికిపైగా పనులు ఆటోమేషన్ ద్వారా జరుగుతాయని తెలిపారు.

3

ఈ ఏడాది చివరినాటికి ఐరన్‌ రోబోల ఉత్పత్తిని భారీస్థాయిలో పెంచాలని, 2027లో ప్రపంచ మార్కెట్లోకి సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.