
రష్యా-ఉక్రెయిన్ ఎనర్జీ సీజ్‌ఫైర్‌కు అంగీకరించాయని, ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.
రెండు దేశాలు విద్యుత్, చమురు, గ్యాస్ వంటి ఇంధన మౌలిక సదుపాయాలపై పరస్పరం దాడులు నిలిపివేయడానికి అంగీకరించాయని ఆయన వెల్లడించారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కారణంగా ఆ దేశం 30 శాతం భూభాగం కోల్పోయిందని, 20 లక్షల మంది మృతి చెందారని ట్రంప్ ఆరోపించారు.