ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
365 కేంద్రాల్లో కౌంటింగ్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు.
కొన్ని గంటల్లోనే తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.