
భారత్ విదేశీ మారక నిల్వలు సెప్టెంబర్ 4తో ముగిసిన వారంలో 44.90 బిలియన్ డాలర్లు పెరిగి 785.71 బిలియన్ డాలర్లకు చేరాయి.
మొత్తం నిల్వల్లో కీలకమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ 47.498 బిలియన్ డాలర్లు పెరిగి 648.17 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
బంగారం నిల్వలు మాత్రం 2.594 బిలియన్ డాలర్లు తగ్గి 113.816 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.