
నిషేధిత 22ఏ భూముల జాబితా వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ శాసనసభాపక్షం డిమాండ్ చేసింది.
రాష్ట్రంలో కోటి ఎకరాలను అన్యాయంగా నిషేధిత జాబితాలో చేర్చి భారీ భూ దందాకు పాల్పడుతున్నారని బీజేపీ నేత మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.
ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిల విడుదల కోసం సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినట్లు బీజేవైఎం నాయకులు వెల్లడించారు.