
కురాష్ ఆటలో భారత అమ్మాయి పింకి బల్హారా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
మహిళల 78 కేజీల విభాగంలో ప్రిక్వార్టర్స్‌లో బై దక్కించుకున్న పింకి, క్వార్టర్‌ఫైనల్లో 3-0తో కొరియాకు చెందిన లిమ్ గరామ్‌పై విజయం సాధించింది.
ఈ గెలుపుతో ఆమె సెమీఫైనల్‌కు చేరుకొని పతకం సాధించింది.