
సాధారణ ఆరోగ్యవంతులు రోజుకు ఒక పూర్తి కోడిగుడ్డును ఎటువంటి సందేహాలు లేకుండా తినవచ్చని ప్రముఖ గుండె నిపుణులు స్పష్టం చేశారు.
టైప్-2 డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె సమస్యలు ఉన్నవారు వారానికి 3 నుండి 4 పూర్తి గుడ్లు మాత్రమే తీసుకోవడం లేదా కేవలం తెల్లసొన తినడం మంచిది.
గుడ్లను ఎక్కువ నూనె, వెన్నతో ఆమ్లెట్ లా కాకుండా, ఉడకబెట్టి లేదా తక్కువ నూనెతో ఎగ్ బుర్జీలా వండుకుని తినడం గుండెకు సురక్షితమని వైద్యులు సూచించారు.