
జపాన్‌లోని నగోయా నగరంలో 5వ పారా ఆసియా క్రీడలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ టోర్నీలో 11 క్రీడాంశాల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి 168 మంది అథ్లెట్లు బరిలోకి దిగారు.
మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో మానసి - తులసిమతి జోడీ చైనా జంటను ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.