
రుణ బకాయిల వసూళ్ల కోసం ఖాతాదారుల ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను డిజేబుల్ చేయడం సమర్థనీయం కాదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
అయితే, బ్యాంకులు అందించిన రుణాలతో కొనుగోలు చేసిన పరికరాలను మాత్రమే డిజేబుల్ చేసే అవకాశం ఉంటుందని 2027 జనవరి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది.
పరికరాలను డిజేబుల్ చేసినా, ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను అడ్డుకోకూడదని బ్యాంకులపై ఆర్‌బీఐ కఠిన ఆంక్షలు విధించింది.