Education
ఎన్‌టీఏలో 50 మంది సిబ్బందిపై వేటు

ఎన్‌టీఏలో 50 మంది సిబ్బందిపై వేటు

Eenadu1h
THE BRIEF
1

పరీక్షల్లో అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తన వ్యవస్థలో సమూల ప్రక్షాళన చేపట్టింది.

2

సంస్థలో పనిచేస్తున్న 50 మంది సిబ్బందిని తొలగిస్తూ ఎన్‌టీఏ నిర్ణయం తీసుకుంది.

3

దీనితో పాటు 10 కీలక నాయకత్వ స్థానాల కోసం కొత్తగా నియామకాలు చేపట్టేందుకు ప్రకటనలు జారీ చేసింది.

4

skip