International
ఫ్రాన్స్‌లో ఉద్రిక్త నిరసనలు.. దేశవ్యాప్తంగా 4.10 లక్షల మంది ఆందోళన

ఫ్రాన్స్‌లో ఉద్రిక్త నిరసనలు.. దేశవ్యాప్తంగా 4.10 లక్షల మంది ఆందోళన

Sakshi1h
THE BRIEF
1

పాఠశాలల్లో వసతులు లేకపోవడం, జీవన వ్యయం పెరగడంపై ఫ్రాన్స్‌లో శనివారం ప్రజలు పెద్దఎత్తున నిరసనలకు దిగారు.

2

నిరసనల్లో దేశవ్యాప్తంగా 4.10 లక్షల మంది పాల్గొన్నట్లు ప్రభుత్వం వెల్లడించగా, పోలీసులు కనీసం 1,000 మందిని అదుపులోకి తీసుకున్నారు.

3

ఈ ఆందోళనలను అణచేందుకు పోలీసులు బాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించారు.