పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనేదే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వ్యాఖ్యానించారు.
కూటమిలో భాగంగా 15 ఏళ్ల పాటు ఐక్యత అవసరమని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నప్పటికీ, జనసైనికుల్లో ఈ ఆకాంక్ష బలంగా ఉంది.
ఎమ్మెల్యే నానాజీ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.