
పాకిస్థాన్ క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్ గాయంపై విచారణ జరుపుతామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది.
ఇమామ్ ఉల్ హక్ గాయం 'ఫేక్' అని వస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రజా వ్యతిరేకత పెరగడంతో పీసీబీ ఈ వ్యవహారంపై చర్యలు చేపట్టడం మొదలుపెట్టింది.