పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతిని మంజూరు చేసింది.
ఈ నిర్మాణానికి సంబంధించి జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఎన్వోసీని (NOC) కోర్టు సమర్థించింది.
దీంతో ఆకివీడులో రామాలయ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.