
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఏడో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్ నుంచి ఒక కంటెస్టెంట్ బయటకు వెళ్లారు.
ఈ వారంలో నాగార్జున కొందరి ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ క్లాస్ పీకారు.
వచ్చే వారం కెప్టెన్సీ పోటీకి సంబంధించిన నిబంధనలపై కూడా స్పష్టత వచ్చింది.