నీట్, జేఈఈ, క్యూయెట్, నెట్ లాంటి ప్రవేశ పరీక్షలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) నిర్వహిస్తోంది.
ఈ సంస్థ వద్ద భారీగా రూ.649 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్లు వెల్లడైంది.
పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవల సమర్పించిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.