
స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు మరియు సిబ్బంది పారితోషికాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ జీవో నంబర్ 1345, 1346లను జారీ చేశారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ప్రమాదం సంభవిస్తే ఇచ్చే పరిహారంలో కూడా ప్రభుత్వం మార్పులు చేసింది.