
ఫ్రాన్స్, స్పెయిన్ అడవుల్లో వ్యాపిస్తున్న కార్చిచ్చుల వల్ల 37 కోట్ల ఎకరాల అడవులు తగలబడ్డాయని అంచనా.
నైరుతి ఫ్రాన్స్‌లో మంటల వల్ల గిరోండ్ ప్రాంతం నుంచి 2.5 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ కార్చిచ్చుల వల్ల ఏటా 3,40,000 అకాల మరణాలు సంభవిస్తున్నాయని గణాంకాలు సూచిస్తున్నాయి.