
పసిఫిక్ మహాసముద్రంలో పడవలో ప్రయాణిస్తున్న సమయంలో తుపానులో చిక్కుకున్న ప్రయాణికులు అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డారు.
వీరు తుపాను కారణంగా పడవతో సహా ఏకంగా 5,400 కిలోమీటర్ల మేర సముద్రంలో కొట్టుకుపోయారు.
అలా సుమారు మూడు నెలల పాటు సముద్రంలో చిక్కుకున్న ప్రయాణికులు ఎట్టకేలకు సజీవంగా బయటపడగలిగారు.