ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయని, గత 25 ఏళ్లలో ఇది మూడో అతిపెద్ద పెరుగుదల అని గోల్డ్ కౌన్సిల్ నివేదించింది.
గ్లోబల్ ఫండ్స్ భారీగా బంగారం నిల్వలను పెంచుకోవడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
పెరుగుతున్న ధరల వల్ల సామాన్య వినియోగదారులు ఇబ్బందులు పడుతుండగా, బ్యాంకింగ్ దిగ్గజాలు ఆర్థిక అనిశ్చితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.