
ప్రధానమంత్రి ముద్రా యోజన (PMMY) పథకం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో నడుస్తుంది మరియు దీని కింద గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు రుణం లభిస్తుంది.
ఈ పథకం కింద షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు మైక్రో ఫైనాన్స్ సంస్థలు రుణాలను పంపిణీ చేస్తాయి.
రుణ అనుసంధానిత ప్రభుత్వ పథకాల కోసం 'జన సమర్ద్' అనే జాతీయ పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.