
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ చివరి రోజున సోనీ HT-S20R 5.1 డాల్బీ సౌండ్బార్ అత్యంత తక్కువ ధరకే లభిస్తోంది.
సేల్ ధర కింద ఈ సౌండ్బార్ రూ.13,990కే లిస్ట్ కాగా, ఐసీఐసీఐ మరియు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై అదనంగా రూ.1,250 డిస్కౌంట్ లభిస్తుంది.
దీంతో ఈ రియల్ 5.1 ఛానల్ సెటప్ సౌండ్బార్ కేవలం రూ.12,740 ఆఫర్ ధరతో అందుబాటులో ఉంది.