Entertainment
వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా

వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా

Chitrajyothy1h
THE BRIEF
1

విక్టరీ వెంకటేష్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’.

2

ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధిశెట్టి నటించగా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

3

ఈ సినిమా మొదటి రోజు మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.