
గణేష్ వేడుకల్లో కనిపించిన నటి కత్రినా కైఫ్ లుక్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు బాడీ షేమింగ్ కామెంట్లు చేశారు.
మహిళల శరీరం, రూపంపై సమాజం పెట్టుకున్న ప్రమాణాలపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలని పాకిస్తాన్ నటుడు అలీ జాఫర్ సూచించారు.
బయటివారు ఎవరి జీవితంపై తీర్పులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఆయన కత్రినాకు మద్దతుగా నిలిచారు.