అధికారం ఎవరికి ఉండాలి అని నిరూపించుకోవడానికి జరిగే పోరాటమే ఈ ‘వేట్టువం’ అని హీరో రానా దగ్గుబాటి తెలిపారు.
ఆ సినిమా ప్రపంచాన్ని ఆయన ఈ విధంగా పరిచయం చేశారు.
ఈ వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.