Horoscope
దోశలో చిట్టెలుక కేసులో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై కేసు

దోశలో చిట్టెలుక కేసులో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై కేసు

Eenadu2h
THE BRIEF
1

ఆహారంలో చనిపోయిన చిట్టెలుక కనిపించిందంటూ తీసిన వీడియోను వైరల్‌ చేయకుండా ఉండేందుకు డబ్బు డిమాండ్ చేశారు.

2

పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు రూ.7 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై నగర పోలీసులు కేసు నమోదు చేశారు.

3

ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అక్కాచెల్లెళ్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.