
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కో-ఓనర్ కావ్య మారన్ పెళ్లి రిసెప్షన్ ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వివాహ రిసెప్షన్ వేడుక నవంబర్ 21, 2026న చెన్నైలో అత్యంత వైభవంగా జరగనుంది.
ఈ వేడుకకు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.