బంగారం ధరలు భారీగా పెరగడంతో పసిడి మార్కెట్లో ఇన్వెస్టర్ల ట్రెండ్ పూర్తిగా మారింది.
పండగల వేళ మ్యూచువల్ ఫండ్ సంస్థలు గోల్డ్ ఈటీఎఫ్, పసిడి పథకాల్లో కొత్త పెట్టుబడులను నిలిపివేశాయి.
హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, టాటా వంటి ప్రముఖ సంస్థలు ఈ మేరకు షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నాయి.