
న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా జరిగిన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు తొలి రోజు బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 113 పరుగులకే కుప్పకూలగా, కేఎల్ రాహుల్‌తో పాటు ఐదుగురు డకౌటయ్యారు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్-ఏ జట్టు 3 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసి 22 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.