టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ మధ్య నాయకత్వం మరియు పాలనాపరమైన వివాదం రోజురోజుకూ ముదురుతోంది.
ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఈ వివాదానికి సంబంధించి నోయెల్ టాటా కోర్టులో కెవియట్ దాఖలు చేశారు.