
SRNK డిగ్రీ కళాశాల విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక బస్సు సర్వీస్‌ను ఏర్పాటు చేశారు.
ఈ బస్సు కొల్లూరు, దామరంచ, రైతునగర్, అన్నారం, కిష్టాపూర్, బిర్కూర్ మీదుగా కళాశాల వరకు నడుస్తుంది.
విద్యార్థుల సౌకర్యం కోసం ఈ బస్సును ఉదయం మరియు సాయంత్రం రెండు వేళల్లో నడపాలని డిపో మేనేజర్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు.