Economy
నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Sakshi51m
THE BRIEF
1

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించి కదలాడుతున్నాయి.

2

ఉదయం 09:20 సమయానికి నిఫ్టీ 59 పాయింట్లు పడిపోయి 22,714 వద్దకు చేరగా, సెన్సెక్స్ 231 పాయింట్లు నష్టపోయి 72,531 వద్ద ట్రేడవుతోంది.

3

అమెరికా డాలర్ ఇండెక్స్ 101.23 వద్ద ఉండగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 106.9 డాలర్లకు చేరింది.