Health & Environment
శ్రీశైలం జలాశయానికి భారీ వరద

శ్రీశైలం జలాశయానికి భారీ వరద

eenadu.net1h
THE BRIEF
1

ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయానికి శుక్రవారం ఉదయం 6 గంటలకు 2,07,821 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

2

ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 873.20 అడుగులకు చేరుకోగా, నీటి నిల్వ 155.20 టీఎంసీలుగా నమోదైంది.

3

విద్యుత్ ఉత్పత్తి కోసం 30,518 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా, పోతిరెడ్డిపాడుకు 2,750 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు.