ఆసియా క్రీడల 2026 సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై ఆడిన స్మృతి మంధాన మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఆల్ టైమ్ హైయెస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచింది.
కేవలం 19 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు సాధించిన ఆమె, న్యూజిలాండ్ ప్లేయర్ సూజీ బేట్స్ పేరిట ఉన్న 4,758 పరుగుల రికార్డును అధిగమించింది.
ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 114 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది.