
జార్ఖండ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అజేయంగా 101 పరుగులు సాధించాడు.
రుతురాజ్ 172 ఎదుర్కొని 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో ఈ ఫస్స్ట్ క్లాస్ సెంచరీని పూర్తి చేశాడు.
ఈ మ్యాచ్‌లో దిగ్విజయ్ పాటిల్ (148), అంకిత్ బావ్నే (169 నాటౌట్) శతకాలతో రాణించడంతో మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 527-5 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.