
వైకాపాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల నిర్వహణకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడం ద్వారా ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఈ తీర్పుతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమమైంది.