
మున్సిపల్ ఎన్నికలకు ముందు వైకాపా కార్యకర్తల్ని ఉద్దేశించి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యలు చేశారు.
పులివెందులలో గూబ గుయ్‌మనిపిస్తే ఆ సౌండ్ రాష్ట్రమంతా మోగాలని ఆయన పేర్కొన్నారు.
అయితే వైకాపా తన సొంత నియోజకవర్గంలో కనీసం ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.