
లార్డ్స్ టెస్టులో పాకిస్థాన్ ఓటమి తర్వాత, గాయంతో బ్యాటింగ్‌కు రాని ఇమామ్ ఉల్ హక్ వార్మప్ చేయడంపై స్టువర్ట్ బ్రాడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కెమెరాల ముందు అటెన్షన్ కోసం ఇమామ్ డ్రామా చేస్తున్నాడని, ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని బ్రాడ్ ఘాటుగా విమర్శించారు.
ఈ టెస్టులో పాకిస్థాన్ 194 పరుగులకే ఆలౌట్ కావడంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది.