
ఆర్కిటిక్ సముద్ర జలాల్లో సముద్రగర్భ కేబుళ్లను ధ్వంసం చేసేందుకు రష్యా చేపట్టిన రహస్య ప్రయత్నాన్ని నాటో దేశాలు భగ్నం చేశాయి.
స్వాల్‌బార్డ్ దీవుల సమీపంలో రష్యా జలాంతర్గాముల కదలికలను బ్రిటన్, నార్వే, అమెరికా సంయుక్తంగా గుర్తించి అడ్డుకున్నాయి.
కీలక మౌలిక వసతులపై రష్యా ఈ రకమైన చర్యలకు పాల్పడటం పశ్చిమ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది.