వెంకటేష్-త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా నుంచి ‘నారాయణమ్మ’ పాట విడుదలైంది.
ఈ పాటకు తమన్ సంగీతం అందించగా, సోషల్ మీడియాలో దీనిపై పలువురు నటీనటులు స్పందించారు.
ఈ చిత్రంలో నటి డింపుల్ హయాతి కూడా ప్రత్యేక పాటలో కనిపించారు.